IND vs AUS 2nd ODI : Look at dhoni During Manish pandey's Birthday Celebrations. | Oneindia Telugu

2017-09-23 165

The Virat Kohli-led Team India won the second ODI against Australia at the Eden Gardens in Kolkata and took a 2-0 lead in the five-match series on Thursday. The Men in Blue were in a festive mood after the win and threw a surprise birthday party for Manish Pandey
సెప్టెంబర్ 10న పుట్టినరోజు కానీ మనవాళ్ళు మాత్రం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఐతే పుట్టినరోజు ఎవరిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే ముగిసిన తర్వాత టీమిండియా బ్యాట్స్‌మన్ మనీష్ పాండే పుట్టినరోజుని ఘనంగా నిర్వహించారు టీం ఇండియా జట్టు సభ్యులు.

Free Traffic Exchange